: ఐటీ నిపుణులు, ఉద్యోగులతో విజయమ్మ సమావేశం


విశాఖ పట్నంలో ఐటీ నిపుణులు, రైతు సంఘాల నేతలు, ఉద్యోగులతో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ భేటీ అయ్యారు. మిలీనియం సాఫ్ట్ వేర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ, విశాఖను మోడల్ సిటీగా మార్చడమే జగన్ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News