: అమితాబ్ పేరుతో స్కాలర్ షిప్


బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేరుతో ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్శిటీ స్కాలర్ షిప్ ను ఏర్పాటు చేసింది. 'శ్రీ అమితాబ్ బచ్చన్ స్కాలర్ షిప్' అని దీనికి నామకరణం చేసింది. ఈ మేరకు ఇక్కడి యూనివర్శిటీలో చదువుతున్న ఓ భారత విద్యార్థికి పీహెచ్ డీ స్కాలర్ షిప్ ను తన చేతుల మీదగా బిగ్ బీ అందజేశారు. ఈ సందర్భంగా బిగ్ బీ మాట్లాడుతూ, తన పేరుపై స్కాలర్ షిప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News