: విశాఖలో మెట్రో రైలు, రైల్వే జోన్: వైఎస్ విజయమ్మ
విశాఖపట్టణానికి మెట్రోరైలు, రైల్వే జోన్ వచ్చేలా కృషి చేస్తానని వైఎస్ విజయమ్మ తెలిపారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ, 2019 కల్లా నిరంతరాయం విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో పరిశ్రమల అభివృద్ధికి పాటుపడతామన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.