: ఏపీ భవన్ లో శివరామకృష్ణన్ కమిటీ భేటీ
ఢిల్లీలోని ఏపీ భవన్ లో శివరామకృష్ణన్ కమిటీ సమావేశమైంది. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీమాంధ్ర కొత్త రాజధాని ఎంపికపై కమిటీ ప్రధానంగా చర్చిస్తోంది. సీమాంధ్ర రాజధాని ఎంపిక విషయంలో నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.