: స్టెరిలైట్ కర్మాగారానికి రూ.100 కోట్ల జరిమానా


తమిళనాడులో పర్యావరణ కాలుష్యానికి పాల్పడినందుకు గాను స్టెరిలైట్ కర్మాగారానికి సుప్రీంకోర్టు వందకోట్ల జరిమానా విధించింది. అయితే కర్మాగారాన్ని మూసివేయించేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. ఈ పరిశ్రమవల్ల వాతావరణం పూర్తిగా కలుషితం అవుతోందని న్యాయస్థానం ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. విధించిన నష్ట పరిహారాన్ని ఐదు సంవత్సరాల లోపు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా, కంపెనీ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొనే ఈ జరిమానా విధించామని కోర్టు చెప్పింది.

  • Loading...

More Telugu News