: మలేసియా విమానం కనుగొనడానికి మరో ఏడాది పడుతుంది: హ్యూస్టన్


దశాబ్దపు వింత మలేసియా విమానం ఆచూకీ గల్లంతును నిర్ధారించడానికి మరో ఏడాది సమయం పట్టనుంది. గల్లంతైన విమానం కోసం కనిష్టంగా 8 నెలలు, గరిష్టంగా 12 నెలల సమయం పడుతుందని గాలింపు చర్యల బృందనాయకుడు రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అన్థుస్ హ్యూస్టన్ తెలిపారు. కౌలాలంపూర్ లో ఆయన మాట్లాడుతూ, విమానం కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. దీంతో మలేసియా విమానబాధితుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News