: తెల్లకార్డుదారులూ... పరేషాన్ వద్దు : మంత్రి
నిత్యావసరాల ధరల పెరుగుదల తెల్లకార్డుదారుల మీద పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఉగాది పర్వదినం నుంచి తెల్లకార్డుదారులకు 9 రకాల నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకు ఈ వస్తువులన్నీ అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు.
- Loading...
More Telugu News
- Loading...