: నీరు లేకుండానే చల్లటి గాలినిచ్చే కూలర్!


సాధారణ కూలర్ వలే ఉంటుంది. కానీ చుక్క నీరు అక్కర్లేదు. అయినా చల్లటి గాలినిస్తుంది. ధర తక్కువే. వెరసి పేదవారికి ఇదొక కూలర్, ఏసీ వంటిదన్నమాట. జైపూర్ లోని మహర్షి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు దీన్ని తయారు చేశారు. ఇందులో ఫ్రిజ్ లో వలే కంప్రెషర్ ఉంటుంది. రాగి ట్యూబుల గ్రిల్ కూడా ఉంటుంది. స్విచ్ ఆన్ చేసినప్పుడు కంప్రెషర్ సాయంతో రాగి ట్యూబుల నుంచి చల్లటి గాలి బయటకు వెలువడుతుంది.

  • Loading...

More Telugu News