: రాయలసీమ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు: పురందేశ్వరి
రాయలసీమ ప్రజలు తనను ఆడబిడ్డగా ఆదరిస్తున్నారని బీజేపీ లోక్ సభ అభ్యర్థి పురందేశ్వరి అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాలు సాధిస్తామని తెలిపారు. అంతేకాక, ముస్లింల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆమె చెప్పారు.