: సీఐ కారుకు నిప్పు


ఎప్పటిలానే ఆ సీఐ తన కారును ఇంటి ముందు పార్క్ చేశారు. కానీ నిన్న అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు కారుకు నిప్పంటించి పరారయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం సీఐ నివాసం వద్ద ఇది జరిగింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది.

  • Loading...

More Telugu News