విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని రంగంపేటలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి ఓ రేకుల షెడ్డు కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు.