: అంగరంగ వైభవంగా ప్రారంభమైన భద్రకాళీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు


వరంగల్ నగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను వరంగల్ డీఐజీ ఎం.కాంతారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పది రోజుల్లో ఉదయం, సాయంత్రం వేళ అమ్మవారికి వాహన సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనీదేవి, ఛైర్మన్ శేషు తెలిపారు. అంకురార్పణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News