: విజయవాడ రైల్వేస్టేషన్లో 10 నాటు బాంబులు స్వాధీనం


చెన్నై రైల్వే స్టేషన్లో ఈ ఉదయం జరిగిన పేలుళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్లో తనిఖీల సందర్భంగా 10 నాటు బాంబులు బయటపడ్డాయి. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ లోనూ ప్రభుత్వ రైల్వే పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. ఈ రోజు విశాఖలో మోడీ సభ కూడా ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • Loading...

More Telugu News