గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈవూరి సీతారావమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. గతంలో కూచినపూడి నియోజకవర్గం నుంచి ఆమె మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.