: సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ నిలిపివేత


వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్లో సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళుతున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ స్టేషన్లో ఆగిపోయింది.

  • Loading...

More Telugu News