: నేడు మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభలు


బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు సీమాంధ్రలో నిర్వహించనున్న పలు ప్రచారసభల్లో పాల్గొననున్నారు. మదనపల్లి, గుంటూరు, నెల్లూరు, భీమవరం, విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ఈ ముగ్గురు కలసి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పార్టీ శ్రేణులు పూర్తి చేశాయి.

  • Loading...

More Telugu News