: నరేంద్రమోడీకి స్వాగతం పలికిన చంద్రబాబు


భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీకి రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలసి తిరుపతిలో జరిగే బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News