: పుట్టపర్తి చేరిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టపర్తి చేరుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి కారులో హిందూపురం బయల్దేరి వెళ్లారు. కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది.