: జైట్లీ కంటే సిద్దూయే బలమైన ప్రత్యర్థి: అమరీందర్ సింగ్


అమృత్ సర్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కంటే క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ బలమైన ప్రత్యర్థి అని కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి అమరీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. అమృత్ సర్ లో ఆయన మాట్లాడుతూ, గతంలో సిద్దూతో గట్టి పోటీ ఉండేదని, ఇప్పడు జైట్లీతో పోటీ ఉండదని అన్నారు. తన గెలుపు ఏకపక్షమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News