: 9 కేజీల వెండి గిన్నెల్ని పట్టేసుకున్నారు


ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 9 కేజీల వెండి గిన్నెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వెండి గిన్నెలను చెన్నై నుంచి గుంటూరు తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News