: పోలింగ్ కేంద్రానికి తాళం వేసిన సిబ్బంది


కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సిబ్బంది తాళం వేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తుండగా ఈవీఎం మొరాయించింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించిన పోలింగ్ సిబ్బంది... వారి ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రానికి తాళం వేశారు. దీనిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News