: ఆటోలో వెళ్లి ఓటేసిన మోడీ తల్లి


గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ గుజరాత్ లోని గాంధీనగర్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆటోలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హీరాబెన్... సిబ్బంది సహాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News