: ఈ అమెరికాకు వెళ్లాలంటే వీసా అక్కర్లేదు!


అమెరికా వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా కావాలి కదా. కానీ, రాజస్థాన్ లో ఉన్న అమెరికాకు అయితే, ఏదీ లేకుండా నిక్షేపంగా వెళ్లిపోవచ్చు. థార్ ఏడారికి ఆనుకునే అమెరికా పేరుతో ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఈ గ్రామం అసలు పేరు లార్డియాన్. అయితే కొన్నేళ్ల క్రితం గ్రామం పేరును అమెరికాగా మారుస్తూ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. అప్పటి నుంచి ఈ గ్రామం అమెరికా పేరుతో వెలుగొందుతోంది

  • Loading...

More Telugu News