: తెలంగాణ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ కృష్ణయ్యపై మరోసారి దాడి


తెలంగాణ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ కృష్ణయ్యపై మరోసారి దాడి జరిగింది. ఎల్బీనగర్ లోని చైతన్యపురి పోలింగ్ కేంద్రం వద్ద ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయన కారు దెబ్బతింది. గతంలో ఆయన ఎన్నికల నామినేషన్ వేస్తున్న సందర్భంగా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన కారును ధ్వంసం చేసి, దాడి చేశారు.

  • Loading...

More Telugu News