: పోలింగ్ బూత్ లో దినేష్ రెడ్డి హల్ చల్


మాజీ డీజీపీ, మల్కాజ్ గిరి లోక్ సభ వైకాపా అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ చేశారు. దాదాపు 50 మంది అనుచరులతో రామాంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. అయితే, ఆయన మాజీ డీజీపీ కావడంతో... ఆయనను నిలువరించేందుకు పోలీసులు సాహసించలేదు.

  • Loading...

More Telugu News