: ఓటేసేందుకు వెళ్లి అవాక్కయిన బ్రహ్మానందం
ప్రముఖ సినీ హస్య నటుడు బ్రహ్మానందం ఓటు గల్లంతైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్రహ్మానందం జూబ్లిహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆయన ఓటు లేదని తెలుసుకుని అవాక్కయ్యారు. తన ఓటు గల్లంతైందని తెలుసుకుని ఆయన నిరాశతో వెనుదిరిగారు.