ఓటు హక్కు వినియోగించుకుందామని పోలింగ్ బూత్ కు వెళ్లిన ఐఏఎస్ అధికారి రాధకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓటరు జాబితాలో తన పేరు లేదని తెలుసుకుని షాక్ అయ్యారు. నోటీసు ఇవ్వకుండా తన పేరును ఎలా తొలగిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.