టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన సతీమణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ సొంతూరు మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో ఓటు వేశారు.