: ఓటు హక్కు వినియోగించుకున్న జూనియర్ ఎన్టీఆర్ దంపతులు


సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు జూబ్లీ హిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూలు పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News