: గజ్వేల్ టీడీపీ అభ్యర్ధి ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గజ్వేల్ టీడీపీ అభ్యర్ధి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం, డబ్బు పంచుతున్నారన్న టీఆర్ఎస్ ఆరోపణలపై పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే కేసీఆర్, హరీశ్ రావు లు తనను అక్రమంగా అరెస్టు చేయించారని, వాళ్లే మద్యం, డబ్బు పంచుతున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.