: సూరత్ లో కూలిన భవనం...ముగ్గురి మృతి


గుజరాత్ లోని సూరత్ లో ఒక ఆపార్ట్ మెంట్ కూలిపోయింది. సూరత్ లోని కనియా ప్యాలెస్ అపార్ట్ మెంట్ లోని ఏ బ్లాక్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆరో అంతస్తులో మరమ్మత్తులు కొనసాగుతుండడంతో శ్లాబ్ కూలిపోయింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News