: వైఎస్సార్సీపీ రోడ్ షోలో అపశృతి


కడప జిల్లా నందలూరు వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థుల రోడ్ షోలో అపశృతి చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి రోడ్ షోలో ఏర్పాటు చేసిన డప్పుల శబ్ధానికి భయపడిన ఎద్దులు వైఎస్సార్సీపీ కార్యకర్తను ఒకరిని పొడిచి చంపాయి.

  • Loading...

More Telugu News