: జూన్ 15న డైట్ సెట్


జూన్ 15న డైట్ సెట్ నిర్వహించనున్నట్టు డైట్ సెట్ కన్వీనర్ సురేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పాత సిలబస్, నిబంధనల ప్రకారమే డైట్ సెట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డైట్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

  • Loading...

More Telugu News