: గన్నవరం టీడీపీ అభ్యర్థి వంశీ ప్రచారంలో వైసీపీ కార్యకర్తల దాడి


రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆగడాలు శృతి మించుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ సమయంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News