: రోడ్డు బాట పట్టిన చిరంజీవి
నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా చిరంజీవి నిర్వహించిన రోడ్ షోకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. చిరంజీవితో పాటు నెల్లూరు లోక్ సభ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి, అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఆనం రాంనారాయణరెడ్డి, వెంకటరమణలు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.