: విశాఖలో మే 2న సోనియా సభ రద్దు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 2న విశాఖలో నిర్వహించాల్సిన సోనియాగాంధీ బహిరంగ సభను కాంగ్రెస్ రద్దు చేసింది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరులో సభ నిర్వహించనున్నారు. అయితే, ఈ మార్పుకు గల కారణాలు తెలియరాలేదు.