: సీమాంధ్రలో రేపు మూడు చోట్ల చంద్రబాబు ప్రచారం


టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు రేపు ఒక్కరోజే అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. 1.30 గంటలకు అనంతపురం, 3.45 గంటలకు జమ్మలమడుగులో, రాత్రి 8 గంటలకు తిరుపతిలో ప్రచారం సాగుతుంది.

  • Loading...

More Telugu News