: తిరుపతిలో రేపు మోడీ బహిరంగ సభ
తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో బీజేపీ ఇక సీమాంధ్రపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తిరుపతిలో రేపు నిర్వహించే బహిరంగ సభలో పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఎల్లుండి మదనపల్లి, గుంటూరు, నెల్లూరు, భీమవరం, విశాఖలలో మోడీ సభలు జరుగుతాయి.