: సరిహద్దుల్లో పాక్ తీరిది


దేశంలో ఎన్నికల వేళ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. కాల్పుల ఒప్పందాన్ని దాయాది దేశం ఉల్లంఘిస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్ సేనలు మరోసారి రెచ్చగొట్టే చర్యలకు తెరతీశాయి. రాజౌరీ జిల్లాలోని భీమ్ బేర్ లోని గాలీ ప్రాంతంలో భారత సేనలను లక్ష్యం చేసుకుని కాల్పులు ప్రారంభించాయి. దీంతో అప్రమత్తమైన భారత సేనలు సరైన సమాధానం చెబుతున్నాయి. ఈ కారణంగా సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News