: కసాయివాడికంటే మోడీ దారుణం: లాలూ


బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఓ 'కసాయివాడు' అని తృణమూల్ పార్టీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దానిపైనే ఓ అడుగు ముందుకేసిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కసాయివాడి కంటే మోడీ దారుణమైన వ్యక్తి అని విమర్శించారు. మోడీని చూస్తే అతను (కసాయి) కూడా సిగ్గుపడతాడన్నారు. ఇలాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అవుతాడా? అని ప్రశ్నించారు. వెంటనే ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ... లాలూ మాటలు మోడీపై ఉన్న ఆయన భయాన్ని తెలియజేస్తున్నాయని తిప్పికొట్టింది.

  • Loading...

More Telugu News