: ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం


ఢిల్లీలోని కేంద్ర హోం శాఖా మంత్రి కార్యాలయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల పంపకాల మార్గదర్శకాలపై కమిటీ చర్చిస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతితో బాటు ఇతర అధికారులు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News