: దగ్గుబాటితో భేటీ అయిన టీడీపీ నేత
బీజేపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో టీడీపీ నేత సాంబశివరావు తిరుపతిలో భేటీ అయ్యారు. సాంబశివరావు ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుది కూడా అదే నియోజకవర్గం కావడంతో... రానున్న ఎన్నికల్లో తన గెలుపుకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు.