: ఆటోలో 1364 మద్యం బాటిళ్లు


ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 1364 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఆటోను సీజ్ చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం నుచ్చుపొదలో జరిగింది. ఈ మద్యం బాటిళ్లు ఏ పార్టీకి చెందినవో ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News