: టీటీడీలో కుంభకోణం... ఐదుగురిపై వేటు
2011-2012 క్యాలెండర్ల విక్రయాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై టీటీడీ అధికారులు నిర్వహించిన విచారణలో అవినీతి బాగోతం వెలుగు చూసింది. క్యాలెండర్ల విక్రయాల్లో రూ.8 లక్షలు గోల్ మాల్ అయ్యాయని తేలింది. దీంతో ఈ కుంభకోణంలో పాత్రధారులైన ఐదుగురు టీటీడీ ఉద్యోగులపై వేటు పడింది. వారిలో ఓ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు అటెండర్లతో పాటు ప్యాకర్ ఉన్నాడు.