: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎర్రబెల్లి
టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సికింద్రాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఎర్రబెల్లి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆసుపత్రికి తరలివస్తున్నారు.