వరంగల్ లో చివరి రోజైన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఎండ వేడి, ప్రచార ఒత్తిడికి గురై సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాదుకు తరలిస్తున్నారు.