: జూనియర్ ఇంటర్మీడియెట్ మార్కుల లిస్టులను కళాశాలలకు పంపిస్తాం: ఇంటర్ బోర్డు


ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలను రెండు రోజుల్లోగా ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు పంపిస్తామని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. కళాశాల ప్రిన్సిపాల్స్ వాటిని తీసుకుని వారి వారి కళాశాలల్లో నోటీసు బోర్డులో ఉంచుతారని వారు చెప్పారు. మే 3వ తేదీలోగా విద్యార్థుల మార్కులిస్టులు బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు చేరుతాయని, కాలేజీ యాజమాన్యాలు వాటిని విద్యార్థులను అందజేస్తాయని బోర్డు వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News