: గిరిరాజ్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ


రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఎదుర్కొంటున్న బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన బెయిల్ పిటిషన్ ను బొకారోలోని స్థానిక కోర్టు తిరస్కరించింది. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన గిరిరాజ్ కు బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News