: ఫిలిప్పీన్స్ చేరుకున్న ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ రోజు ఫిలిప్పీన్స్ చేరుకున్నారు. నాలుగు ఆసియా దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఫిలిప్పీన్స్ లోని మనీలాకు చేరుకున్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఫిలిప్సీన్స్ లో అమెరికా బలగాల పెంపునకు వీలు కలుగుతుంది. తన పర్యటనలో భాగంగా ఒబామా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బెనింగో ఆక్వినోతో సమావేశమై చర్చలు జరపనున్నారు.

  • Loading...

More Telugu News