: మోడీ ప్రధాని కావాలంటూ నినదించిన విద్యార్థులు


నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటూ వరంగల్ జిల్లాలో విద్యార్థులు ముక్త కంఠంతో నినదించారు. ‘మోడీ ఫర్ పీఎం’ అంటూ వరంగల్ జిల్లా విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హన్మకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పబ్లిక్ గార్డెన్ వరకు సాగింది. మోడీని ప్రధానిని చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు.

  • Loading...

More Telugu News